సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం హైలైట్స్

0
328
ఈ - మ్యాగజైన్ హైలైట్స్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్

1. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మెవై ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లిమ్ప్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్.

2. విశాల్ హీరోగా ఎమ్. ఎస్. ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చక్ర ఈ నెల 19న గ్రాండ్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

3. లేటెస్ట్ సక్సెస్ఫుల్ ఫ్యామిక్ ఎంటర్టైనర్ ఎఫ్. సి. యు. కె మూవీ యొక్క ప్రొడ్యూసర్ కె. ఎల్. దామోదర ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

4. అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందిన ఉప్పెన బ్లాక్ బస్టర్ అయి చరిత్ర సృష్టిస్తుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాసర్ చిరంజీవి మరియు ఆ ఈవెంట్ యొక్క విశేషాలు.

5. తెలుగు ప్రేక్షకుల కు మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఆహా దూసుకొస్తోంది : ఆహా వార్షికోత్సవంలో అల్లు అరవింద్, రాము జూపల్లి.

6. నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ నుండి ‘నీ చిత్రం చూసి’ అనే పల్లవి తో సాగే సాంగ్ రేపు లవర్స్ డే సందర్భంగా ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్

7. నాగ శౌర్య, రీతూ వర్మ ల ఆకలయికలో రూపొందుతున్న తాజా సినిమా వరుడు కావాలెను నుండి ‘కోల కళ్ళే ఇలా’ పల్లవి తో సాగె సాంగ్ వీడియో ప్రోమో విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

8. సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసిన శ్రీకారం టీజర్ కి ట్రమెండస్ రెస్పాన్స్. మరియు ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

9. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నాంది ట్రైలర్ ని రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేష్, మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు.

10. ప్రేక్షకులు కోరుకునే పూర్తి ఎంటర్టైనర్ గా ఈ సంవత్సరం ‘ఎఫ్ సి యు కె’ చిత్రం నిలుస్తుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలక్షణ నటుడు జగపతి బాబు. మరియు ఆ ఈవెంట్ యొక్క పూర్తి విశేషాలు.

11. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ చెక్ ఈనెల 26 న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

12. యూవ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ గాలి సంపత్ షూటింగ్ పూర్తి. మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

13. అన్ని రకాల పాత్రలు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై నన్ను నేను కొత్తగా చూసుకోవలన్నదే నా కోరిక : యంగ్ హీరో అనురాగ్ తన లైఫ్, కెరీర్ గురించి వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.

14. సంధ్య రాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నాట్యం టీజర్ ని ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. ఆ సందర్భంగా ఈ మూవీ ప్రత్యేక పోస్టర్ మరియు విశేషాలు.

15. సుమంత్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా కపటధారి మూవీ ఈ నెల 19న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్ మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు.

16. సత్య దేవ్ హీరోగా సి కళ్యాణ్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్సే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఆ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు.

17. యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల తొలి కలయిలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ లైగర్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 న గ్రాండ్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

18. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ భామ కృతి శెట్టి ల కలయికలో బుచ్చి బాబు సన తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ఉప్పెన’ భారీ ఓపెనింగ్స్ తో మంచి టాక్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్ అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి …..!!

http://superhit.industryhit.com/2992124/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-26th-Feb-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here