ఈ వారం సూపర్ హిట్ మేగజైన్ విశేషాలు

0
123
మీ అభిమాన సూపర్ హిట్ మేగజైన్

టాలీవుడ్ సమగ్ర వార్తలు విశేషాలు వారం వారం అందించే మీ అభిమాన సూపర్ హిట్ మేగజైన్ ఈ వారం సంచిక సిద్దంగా ఉంది. అందులోని హైలైట్స్…

1. పాన్ ఇండియా మూవీ తో మరో సెన్సేషన్ కి సిద్దం అవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. బర్త్ డే స్పెషల్ ఆర్టికల్

2. నిశ్శబ్దం ట్రైలర్ కు అమేజింగ్ రెస్పాన్స్. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల.

3. యూత్ స్టార్ నితిన్, మహానటి కీర్తి సురేష్ ల రంగ్ దే షూటింగ్ ప్రారంభం

4. పవన్ కళ్యాణ్ గారితో నా జర్నీ ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ – డైనమిక్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్ళురి బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ

5. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఊర్వశీ రౌతెల హీరోయిన్ గా సంపత్ నంది క్రియేషన్ బ్లాక్ రోజ్ ఫస్ట్ లుక్ కి ట్రేమెండస్ రెస్పాన్స్.

6. ఒరేయ్ బుజ్జిగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టెనర్ గా అందరినీ మెప్పిస్తుంది – యంగ్ హీరో రాజ్ తరుణ్. అహా లో అక్టోబర్ 2న విడుదల

7. రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో వనమాలి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్రం ప్రారంభం

8. వరుసగా హిట్ సినిమాలలో అవకాశం రావడం నాకు నటన మీద ఆసక్తి పెంచింది – నటుడు సురేందర్ రెడ్డి

9. చావు కబురు చల్లగా విజువల్ సర్ప్రైజ్ కు హ్యూజ్ రెస్పాన్స్

10. సెన్సేషనల్ డైరెక్టర్ మురుగ దాస్ బర్త్ డే ఆర్టికల్

11. రెగ్యులర్ షూటింగ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ ల అల్లుడు అదుర్స్

12. వీటితో పాటు ఆకట్టుకునే రీతిలో నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, వి, ఉప్పెన, బోగన్, 22 మరియు బ్లాక్ రోజ్ చిత్రాల హై క్వాలిటీ పోస్టర్ డిజైన్స్ తో ఈ వారం సూపర్ హిట్ మేగజైన్ సిద్దంగా ఉంది

మీ అభిమాన సూపర్ హిట్ ఈ మేగజైన్ ను చదవడానికి ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి

http://superhit.industryhit.com/2834848/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-9th-October-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here