ఈ వారం సూపర్ హిట్ మ్యాగజైన్ లేటెస్ట్ సినీ విశేషాలు
1. కింగ్ అక్కినేని నాగార్జున బర్త్ డే (ఆగష్టు 29) పోస్టర్ కవర్ పేజీ తో పాటూ రోజురోజుకీ మరింత ‘యంగ్ అయిపోతున్న కింగ్ నాగార్జున’ అంటూ వెలువరించిన ప్రత్యేక పుట్టినరోజు ఆర్టికల్.
2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని ( సెప్టెంబర్ 2) పురస్కరించుకొని లేటెస్ట్ ఫిలిం ‘వకీల్ సాబ్’ పోస్టర్, స్పెషల్ బర్త్ డే పోస్టర్ తో పాటుగా ‘పవర్ స్టార్ సినిమా అంటే ఆ లెక్కే వేరు… ఫ్యాన్స్ కి ఆ కిక్కే వేరు’ అంటూ ప్రచురించిన స్పెషల్ బర్త్ డే ఆర్టికల్.
3. ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని స్పెషల్ బర్త్ డే పోస్టర్.
4. సాహసరత్న, టైగర్ నందమూరి హరికృష్ణ జయంతి పోస్టర్.
5. యాక్షన్ హీరో విశాల్ చక్ర బర్త్ డే పోస్టర్ తో పాటూ ‘నాలుగు భాషల్లో సెన్సేషన్ సృష్టించేందుకు ‘చక్ర’ తో సిద్ధమవుతున్న యాక్షన్ హీరో విశాల్’ అంటూ పుట్టినరోజు స్పెషల్ ఆర్టికల్.
6. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కి పీపీఈ యూనిట్లు, N95 మాస్కులు అందించిన డాక్టర్ టిజిఎస్ మహేష్.
7. యువసామ్రాట్ నాగ చైతన్య విడుదల చేసిన సుమంత్ ‘కపటధారి’ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్.
8. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రిలీజ్ చేసిన ‘కొట్టు కొట్టు’ సాంగ్ తో హల్ చల్ చేస్తోన్న ‘రాధాకృష్ణ’.
9. ఏషియన్ గ్రూప్ మనగింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ బర్త్ డే పోస్టర్.
10. వీటి తో పాటూ నేచురల్ స్టార్ నాని, డైనమిక్ హీరో సుధీర్ బాబు ల ఇంటెన్స్ యాక్షన్ మూవీ ‘వి’, 112 మిలియన్ వ్యూస్ సాధించిన ‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం, అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’, రాజ్ తరుణ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్.. బుజ్జిగా’, శివకుమార్ బి దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి హీరో గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’ చిత్రాల ఆకర్షణీయ పోస్టర్ డిజైన్ లతో సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ సిద్ధంగా ఉంది.
సూపర్ హిట్ మ్యాగజైన్ లేటెస్ట్ ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ – పేపర్: