ఐఫాని ఉపేసిన కత్తిలాంటి నడుమందం..

0
1112

జులాయి సినిమాలో రోడ్డు మలుపును అమ్మాయి నడుముతో పోల్చిన త్రివిక్రమ్ చామత్కారానికి ఈ లుక్ మరో ఉదాహరణ.
అందం అనే ఓ ప్రాణి ఉంటే ఈ ముద్దుగుమ్మను చూసి  చిన్నబోయి తికమక పడేదేమో.. అసూయతో కూడా చంపేసేదేమో..? అంతగా నడుమందలను విషంలా చల్లుతున్న ఈ మల్లీశ్వరి స్టేజ్ ని హిట్టేక్కిచింది.

పేరు కత్రినా కైఫ్ అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకుల మనసులో మాత్రం ఇంకా మల్లీశ్వరిగానే ఉంది. అంతగా ఆ సినిమాతో దగ్గరైన ఈ బ్యూటీ రీసెంట్ గా జరిగిన ఐఫా ఈవెంట్ లో తన నడుము సొగసులతో స్టేజ్ ని ఒక ఊపు ఉపేసింది. వయసు మూడు పదులు దాటినా కూడా కత్రినా అందాలు కత్తిలా ఉన్నాయంటూ నెటీజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత మంది హాట్ బ్యూటీలు వచ్చినా అందరూ ఈ మల్లీశ్వరినే ఎక్కువగా ఫోకస్ చేశారు. కెమెరాలు ఫ్లాష్ లైట్స్ తో కత్రినా అందాలపై ఏకధాటిగా దాడి చేశాయనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here