కింగ్ నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్స్‌పై పివిపి నిర్మిస్తున్న ‘రాజుగారి గది – 2’ చిత్రం షూటింగ్ జనవరి 3 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.