BREAKING NEWS:

5

Category: షూటింగ్ .. షూటింగ్

ర‌వితేజ-రాశీఖన్నా-లావ‌ణ్య త్రిపాఠి కాంబినేష‌న్‌లో `ట‌చ్ చేసి చూడు` ప్రారంభం

ర‌వితేజ-రాశీఖన్నా-లావ‌ణ్య త్రిపాఠి కాంబినేష‌న్‌లో `ట‌చ్ చేసి చూడు` ప్రారంభం

`మాస్ మ‌హారాజా` ర‌వితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం `ట‌చ్ చేసి చూడు`. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్ ...
మ‌హేష్-మురుగ‌దాస్‌ ముంబైకి ప‌య‌నం..

మ‌హేష్-మురుగ‌దాస్‌ ముంబైకి ప‌య‌నం..

సూప‌ర్‌స్టార్ మహేష్‌ హీరోగా ఏ.ఆర్‌.మురగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్ర‌సాద్‌- `ఠాగూర్` మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ జెట్‌స్పీడ్‌తో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ సాగుతోంది. ఈనెల 29తో హైద‌రాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని, త‌దుప‌రి ...
రాజుగారి గది – 2

రాజుగారి గది – 2

కింగ్‌ నాగార్జున హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్స్‌పై పివిపి నిర్మిస్తున్న 'రాజుగారి గది - 2' చిత్రం షూటింగ్‌ జనవరి 3 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.
కాటమరాయుడు

కాటమరాయుడు

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌-కిషోర్‌ పార్థసానీ (డాలీ) కాంబినేషన్‌లో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతా కంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న 'కాటమరాయుడు' షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది.
సూపర్‌స్టార్‌ మహేష్‌ – ఎ.ఆర్‌.మురగ దాస్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ – ఎ.ఆర్‌.మురగ దాస్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌-టాప్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురగ దాస్‌ కాంబినేషన్‌లో ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతా కంపై ఎన్‌విప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జనవరి 7 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.
బాహుబలి-2

బాహుబలి-2

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసా ద్‌ దేవినేని నిర్మిస్తున్న 'బాహుబలి-2' ప్యాచ్‌వర్క్‌ రాజేంద్రనగర్‌ క్వారీలలో జరుగుతోంది.
డి.జె. దువ్వాడ జగ న్నాథమ్‌

డి.జె. దువ్వాడ జగ న్నాథమ్‌

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌ రాజు నిర్మిస్తున్న 'డి.జె. దువ్వాడ జగ న్నాథమ్‌' షూటింగ్‌ జనవరి 4 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.
యూత్‌స్టార్‌ నితిన్‌ – హను రాఘవపూడి

యూత్‌స్టార్‌ నితిన్‌ – హను రాఘవపూడి

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై రామ్‌- గోపి- అనిల్‌సుంకర నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జనవరి నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది.
యువసామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య – కళ్యాణ్‌ కృష్ణ

యువసామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య – కళ్యాణ్‌ కృష్ణ

యువసామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జనవరి 2 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.
నేచురల్‌ స్టార్‌ నాని – దానయ్య డి.వి.వి – శివ నిర్వాణ

నేచురల్‌ స్టార్‌ నాని – దానయ్య డి.వి.వి – శివ నిర్వాణ

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంట ర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై దానయ్య డి.వి.వి., శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి 6 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.