BREAKING NEWS:

5

Category: ఇండస్ట్రీ New స్

సీత’  రెగ్యులర్‌ స్టైల్‌లో కాకుండా చాలా కొత్తగా ఉంటుంది  – దర్శకుడు తేజ

సీత’  రెగ్యులర్‌ స్టైల్‌లో కాకుండా చాలా కొత్తగా ఉంటుంది  – దర్శకుడు తేజ

టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్న చిత్రం 'సీత'. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచ వ్య ...
‘మార్షల్’ టీజర్ కు సూపర్ రెస్పాన్స్!!

‘మార్షల్’ టీజర్ కు సూపర్ రెస్పాన్స్!!

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగాఅభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మార్షల్". ఏ వి ఎల్  ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో  అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు.  షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జ ...
విజయ్ తో డబుల్ ధమాకా.. వదలని అగ్ర నిర్మాణ సంస్థలు

విజయ్ తో డబుల్ ధమాకా.. వదలని అగ్ర నిర్మాణ సంస్థలు

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో ఓ సంచలనం.. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ నే కాదు.. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో.. ముందు నాటకాల్లో బాగా రాణించిన విజయ్ అనుకోకుండా యాక్టర్ అయ్యారు. సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలైన అతడి ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్షేషనల్ స్టార్ గా మలిచింది. అర్జు ...
సూపర్ నేచురల్ థ్రిల్లర్  సువ‌ర్ణ‌సుంద‌రి మే 31న  విడుద‌ల‌

సూపర్ నేచురల్ థ్రిల్లర్ సువ‌ర్ణ‌సుంద‌రి మే 31న విడుద‌ల‌

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“.సూపర్ నేచురల్ థ్రిల్లర్  గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస ...
మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌` విడుద‌ల‌

మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌` విడుద‌ల‌

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని కరాటే రాజు, చ‌ర్ల‌ప‌ల్లి సందీప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీడియా 9 మ‌నోజ్‌కుమార్ కో ...
కె.ఎస్‌.రామారావు, భీమనేనిల ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ షూటింగ్‌ పూర్తి

కె.ఎస్‌.రామారావు, భీమనేనిల ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ షూటింగ్‌ పూర్తి

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ...
రామదూత ఆర్ట్స్‌ జి. సీతారెడ్డి నిర్మాణంలో రెండవ చిత్రం ‘మేజర్‌ చక్రధర్‌’

రామదూత ఆర్ట్స్‌ జి. సీతారెడ్డి నిర్మాణంలో రెండవ చిత్రం ‘మేజర్‌ చక్రధర్‌’

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'. అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న అత్యంత గ్రాండ్‌గా రిలీజయ్యి ...
విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `హీరో`

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `హీరో`

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `హీరో` ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అ ...
తెలుగులో మొదటి త్రీడీ హర్రర్ చిత్రం ’లిసా‘

తెలుగులో మొదటి త్రీడీ హర్రర్ చిత్రం ’లిసా‘

అంజలి టైటిల్ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘లిసా’. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో వీరేశ్ కాసాని సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అతిథిగా విచ్చేసిన ’మా‘ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ట్రైలర్‌ని విడుదల చేశారు ...
పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం `ఉప్పెన‌`లో క్రితి శెట్టి

పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం `ఉప్పెన‌`లో క్రితి శెట్టి

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాత‌లు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖ‌రారు చేశారు. `ఉప్పెన‌` చిత్రం ద ...