BREAKING NEWS:

5

Category: న్యూస్ టుడే

పంచె కట్టుతో కనువిందు చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

పంచె కట్టుతో కనువిందు చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఉగా ...
ఊహ, వాస్తవాల అందమైన కలయికగా రాజరథం లోని ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ పాట

ఊహ, వాస్తవాల అందమైన కలయికగా రాజరథం లోని ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ పాట

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రాజరథం' విడుదల దగ్గరయ్యే కొద్దీ చిత్ర బృందం మరో పాట ని విడుదల చేశారు. 'నిన్ను నేను ప్రేమించానంటూ' అంటూ సాగే ఈ యుగళగీతం వినసొంపుగా ఉండడమే గాక, అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేయనుంది. బర్ఫీ, జగ్గా జాసూస్, వంటి చిత్రాలకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్ ...
‘వైశాఖం’ చిత్రానికి ఎక్కువ అప్రిషియేషన్‌తోపాటు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది – డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

‘వైశాఖం’ చిత్రానికి ఎక్కువ అప్రిషియేషన్‌తోపాటు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది – డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, వి టీమ్‌, జె వరల్డ్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. వి టీమ్‌ సీఈఓ వీరూ మామ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎ.పి. పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ పి.ఎస్‌.నాయుడు, ప్రముఖ నటులు శరత్‌కుమార్ ...
మార్చి 23న గులేబకావళి

మార్చి 23న గులేబకావళి

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమి ...
‘రాజరథం’ లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

‘రాజరథం’ లో ఆర్య లుక్ కి సుదీప్ ప్రేరణ

'రాజరథం' లో విశ్వ గా ఆర్య ఫస్ట్ లుక్ కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది. తన కెరీర్ ప్రారంభంలో అనూప్, నిరూప్ ల తండ్రి సుధాకర్ భండారి 90 లలో రూపొందించిన 'ప్రేమద కాదంబరి' అనే కన్నడ టెలి స ...
మార్చి 18 నుంచి కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని, అశ్వనీదత్‌, శ్రీరామ్‌ ఆదిత్యల మల్టీస్టారర్‌ రెగ్యులర్‌ షూటింగ్‌

మార్చి 18 నుంచి కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని, అశ్వనీదత్‌, శ్రీరామ్‌ ఆదిత్యల మల్టీస్టారర్‌ రెగ్యులర్‌ షూటింగ్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18 ఉగాది రోజు నుంచి జరుగుతుంది. అమెరికాలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ఈ స ...
అప్పుడు బొమ్మాళీ  అంటూ దడ పుట్టించిన రవిశంకర్ ఇప్పుడు ‘రాజరథం’ లో ‘చల్ చల్ గుర్రం’ అంటూ రాబోతున్నారు

అప్పుడు బొమ్మాళీ  అంటూ దడ పుట్టించిన రవిశంకర్ ఇప్పుడు ‘రాజరథం’ లో ‘చల్ చల్ గుర్రం’ అంటూ రాబోతున్నారు

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవి శంకర్ మొట్ట మొదటి సారి 'రాజరథం' లో తా ...
విజయ్‌ దేవరకొండ, కె.ఇ. జ్ఞానవేల్‌రాజా, ఆనంద్‌ శంకర్‌ చిత్రం పేరు ‘నోటా’

విజయ్‌ దేవరకొండ, కె.ఇ. జ్ఞానవేల్‌రాజా, ఆనంద్‌ శంకర్‌ చిత్రం పేరు ‘నోటా’

విజయ్‌ దేవరకొండ హీరోగా మెహరీన్‌ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు' ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం. 14 చిత్రానికి 'నోటా' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. విజయ్‌ ద ...
విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ ‘అభిమన్యుడు’

విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ ‘అభిమన్యుడు’

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ విడుదల చేసిన మొదటి పాట ఈ చిత్రంలోని మొదటి పాటన ...
మార్చి 9న సుదీప్‌ – నిత్యమీనన్‌ల హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కోటికొక్కడు’

మార్చి 9న సుదీప్‌ – నిత్యమీనన్‌ల హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కోటికొక్కడు’

'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ హీరోగా నిత్యమీనన్‌ హీరోయిన్‌గా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ్‌ భాషల్లో రూపొందిన చిత్రం 'కోటిగొబ్బ-2'. ఈ చిత్రం ఇటీవల రిలీజై సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి 120 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రాన్ని దుహర మూవీస్‌ పతాకంపై యువ నిర్మాత కళ్యాణ్‌ ధూళ ...