హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా 1 -2 -3
ఎన్నెన్నో పువ్వులమీదవాలి పీల్చిన మకరందాన్ని తెచ్చి తేనెటీగ తుట్టెలోపెట్టినట్టు ఎన్నెన్నో మంచిమంచి సినిమాల కధాకమామీషులను సంగ్రహించి ఈ పుస్తకాల అక్షరాలలో నిక్షిప్తం చేసిన రచయిత,సినీ విశ్లేషకులు Suryaprakash Josyula గారికి అభినందనలతోపాటు ధన్యవాదాలు కూడా. కధాసంగ్రహాలతోపాటు ఆ కధలు,స్క్రీన్‌ప్లేలు ఎలా పురుడుపోసుకున్నాయో, ఆయా సినిమాల నిర్మాణపూర్వాపరాలను కూడా పొందుపరచటం ఆసక్తిని రేకెత్తించి రచయిత పరిశోధనాసక్తిని, కృషిని మనకు తెలియజేస్తుంది. ఇందులో నేను చూసిన సినిమాలు కూడా కొన్ని రచయితచేసిన వ్యాఖ్యానాలతో మరో కొత్తకోణంలో కనిపిస్తే, చూడని సినిమాలు … Continue reading హిచ్‌కాక్ నుంచి నోలన్ దాకా 1 -2 -3
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed