ఇటీవల జరిగిన తిత్లీ తూఫాన్ బాధితుల సహాయార్ధం శనివారం ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐదు లక్షల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి సహాయనిధి కి మంత్రి గంటా శ్రీనివాసరావు కు అందచేశారు ..ఈ కార్యక్రమం లో ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా ,జెనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ , వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ ,ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వర రావు,జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ ,నటుడు నిర్మాత అశోక్ కుమార్,నాగినీడు ,సురేష్ కొండేటి … తది తరులు పాల్గున్నారు .