బోయపాటి కి 20 కోట్ల సింగల్ పేమెంట్ ఆఫర్ ?

0
349

వరుస బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సత్త చూపిస్తున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్టార్ ప్రొడ్యూసర్ డి వీ వీ దానయ్య బ్యానర్ లో చేస్తున్న సినిమా బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్ళీ నటసింహ బాలకృష్ణ తో బోయపాటి సినిమా ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత బోయపాటి చేయాల్సిన రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఒక నిర్మాత బోయపాటి కి 20 కోట్ల సింగల్ పేమెంట్ ఆఫర్ ఇచ్చారనే న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. కొడుకుని పెద్ద స్టార్ గా నిలబెట్టే ప్రాసెస్ లో ఈ నిర్మాత ఇచ్చిన ఆఫర్ పై బోయపాటి ఎలా స్పందిస్తారనేది లెట్స్ వెయిట్ & సి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here