సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ఏ విభాగం గురించైనా ఒక అంశంపై అధికారికంగా మాట్లాడ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ప్పుడు ఈ క్రింది స‌భ్యుల‌ను, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ప‌క్షాన అధికారిక ప్ర‌తినిధులుగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నియ‌మించింది.

స‌భ్యులు శ్రీ
1. పి. కిర‌ణ్ , అధ్య‌క్షులు , తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్
2. ముత్యాల రాందాస్, గౌర‌వ కార్య‌ద‌ర్శి, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్
3.కె. ముర‌ళీ మోహ‌న్ అధ్య‌క్షులు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్
4. సునీల్ నారంగ్, గౌర‌వ కార్య‌ద‌ర్శి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్
5.డా.కె.ఎల్. నారాయ‌ణ‌, అధ్య‌క్షులు తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్
6. కొమ‌ర వెంక‌టేష్, అధ్య‌క్షులు , తెలుగు ఫిలిం ఇండ‌స్ర్టీ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్
7. ఆర్. వెంక‌టేశ్వ‌ర‌రావు, జ‌న‌ర‌ల్ కార్య‌ద‌ర్శి, తెలుగు ఫిలిం ఇండ‌స్ర్టీ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్
8.ఎన్. శంక‌ర్, అధ్య‌క్షులు, తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్
9.డా. న‌రేష్ వి.కె, జ‌న‌ర‌ల్ కార్య‌ద‌ర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్
10. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌
11. వి. వెంక‌ట‌ర‌మాణారెడ్డి (దిల్ రాజు)
12. బి.వి. నందిని రెడ్డి
13. ఝాన్సీ ల‌క్ష్మి య‌ల‌వ‌ర్తి