అక్టోబర్ 28న వైజాగ్ వేెదికగా ఓ భారి ర్యాలి జరగనుంది. ప్రముఖ నటి గౌతమి ప్రారంభించిన లైఫ్ ఎగైన్ పౌండేషన్ ద్వారా కేన్సర్ మీద ఎవెర్ నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలిని ఏర్పటు చేసింది ఆ టీం.ఈ ప్రోగామ్ లో హీరో బాలకృష్ణతో పాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరియూ టాలీవుడ్ ప్రముఖులు పాల్గోని కేస్సర్ మీద అవగాహన కల్పించనున్నారు.