పోర్చుగల్ లో షూటింగ్ లో వున్నా బాలకృష్ణ 101వ చిత్రం పైసా వసూల్ చిత్ర యూనిట్ , ఇటీవల మరణించిన దర్శకరత్న దాసరి నారాయణయరావు పెద్ద కర్మ సందర్బంగా ఆదివారం నాడు ఆయనకు ప్రతీక శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించింది . దాసరి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు , పూరి జగన్నాధ్ కుమార్తె పవిత్ర, డైరెక్టర్ పూరి , హీరో బాలకృష్ణ , సినిమాటోగ్రాఫర్ ముఖేష్ , ఫైట్ వెంకట్