‘కళాతపస్వి’ డాక్టర్ కె. విశ్వనాధ్ గారు  రాష్ట్రపతి చేతుల మీదగా దాదా సాహెబ్ ఫాల్కే పునస్కారం స్వీకరించిన సందర్భం గా  అన్నమాచార్య మిషన్ వ్యవస్థాపకులు  కామిశెట్టి శ్రీనివాసులు , సూపర్ స్టార్ కృష్ణ  మహేష్ సేన  సీనియర్ అభిమాని ,   నవ్య నాటక సమితి అధ్యక్షులు వేమరాజు విజయకుమార్ , సమన్వయ  కర్త  శ్రీమతి  వి.  శ్రీమణి , పద్మాలయ స్టూడియోస్ పి .ఆర్ . ఓ బాలాజీ శర్మ, రంగ రెడ్డి జిల్లా సూపర్ స్టార్   మహేష్ సేన అధ్యక్షులు , బాల నగర్ డివిజన్  కార్పోరేటర్  కాండూరి నరేంద్రచార్యులు, మందాడి సుధాకర్ రెడ్డి , బి .ఎన్. స్వామి , కె. నాగరాజు శుభాకాంక్షలు తెలియ చేసి , ఇది సినీ , నాటక సాహిత్య రంగాలలో  కళా తపస్వి , ప్రముఖ దర్శకులు  కె . విశ్వనాధ్ గారికి దక్కిన  అపూర్వ గౌరవం గా భావిస్తున్నాము అని  ఇది  తెలుగు ప్రజలకు  గర్వ కారణం గా  పేర్కొన్నారు.