సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

0
283

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ నెల 12 న సాయంత్రం 5 గంటలకి విడుదల చేయనున్నారు. అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తోన్న ఫస్ట్ లుక్ 12 న విడుదల కానుంది. ఒక పోస్టర్, మోషన్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్, నల్లమలుపు బుజ్జి తెలుగు, తమిళ భాషల్లో హారీస్ జయరాజ్ సంగీతం తో సంతోష్ శివన్ ఛాయాగ్రహణం తో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. జూన్ 23 న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here