సూపర్‌స్టార్‌ మహేష్‌-టాప్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురగ దాస్‌ కాంబినేషన్‌లో ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతా కంపై ఎన్‌విప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ జనవరి 7 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.