సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో శ్రీలక్ష్మీనర సింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఠాగూర్‌ మధు, నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ‘విన్నర్‌’ కర్ణాటకలో జరుగుతోంది.