యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌తో శ్రీను వైట్ల దర్శక త్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్ల మలుపు శ్రీనివాస్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న ‘మిస్టర్‌’ హైదరాబాద్‌లో జరుగుతోంది.