యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసా ద్‌ దేవినేని నిర్మిస్తున్న ‘బాహుబలి-2’ ప్యాచ్‌వర్క్‌ రాజేంద్రనగర్‌ క్వారీలలో జరుగుతోంది.