నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంట ర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై దానయ్య డి.వి.వి., శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి 6 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.