స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ‘డి.జె. దువ్వాడ జగ న్నాథమ్‌’ షూటింగ్‌ జనవరి 4 నుండి హైదరాబాద్‌లో జరుగుతుంది.